My Blog List

My Blog List

Tuesday, January 7, 2014

రమణ మహర్షి : బ్రహ్మచర్యం గురించి

ఓం నమో పరమాత్మయే నమః 
భక్తుడు:
ఆత్మజ్ఞాన సాధన లో భాగంగా ఆజన్మ బ్రహ్మచర్యం అవసరమా?
రమణ మహర్షి :
ఆత్మజ్ఞానం అనేదే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం తీసుకోవాలి అనే సంకల్పము(vow) బ్రహ్మచర్యం కాదు.
పరమాత్మ సన్నిధి లో జీవనము గడపడమే బ్రహ్మచర్యం, అంతేకాని బలవంతముగా బ్రహ్మచర్య విధానములు పాటించుట కాదు.
భక్తుడు:
కామ, క్రోధ, మధ, మోహములు మొదలగునవి సద్గురువు సమక్షం లో మాయమైపోతాయి అంటారు. నిజమేనా?
రమణ మహర్షి :
అది నిజమే. కామ, క్రోధ, మధ, మోహములు మొదలగునవి ఆత్మజ్ఞాన సమక్షం లో మాయమిపోవాల్సిందే.

No comments:

Post a Comment