My Blog List

My Blog List

Tuesday, January 7, 2014

రమణ మహర్షి: బంధాల గురించి

ఓం నమో పరమాత్మయే నమః 

బంధాలు నలుగు రకాలుగా చెప్పుకోవచ్చు - విషయ ఆసక్తి లక్షణం’, ‘బుద్ధి మాంద్యం’, ‘కుతర్కంమరియు విపర్యయ దురాగ్రహం’.
విషయ ఆసక్తి లక్షణంఅంటే వస్తువుల(ఇల్లు,స్తలాలు...) పై బాగా కోరికలు ఉండటం.
బుద్ధి మాంద్యంఅంటే గురు చెప్పిన భోదనలను సరిగ్గా అర్ధం చేసుకోవక పోవడం.
కుతర్కంఅంటే మూర్ఖముగా గురు చెప్పిన భోదనలను అర్ధం చేసుకోవడం.
విపర్యయ దురాగ్రహంఅంటే అహంకారముతో "నేను పండితుదుని", "నేను వేదాలు చదివిన జ్ఞానిని" , "నేను సన్యాసిని" అని గర్వంగా ఉండటం.
భక్తుడు: వీటిని ఎలా అధికమించు కోవాలి?
రమణ మహర్షి:
విషయ ఆసక్తి లక్షణంఉపశాంతము తో జయించవచ్చు . మనస్సుని చెడు మార్గాలు లోకి వెల్లకండ చూసుకుంటూ,ఫలితం లేకుండా పని చెయ్యడం ద్వారా జయించవచ్చు.
బుద్ధి మాంద్యంని గురువు యొక్క భోదనలు వినగా వినగా జయించవచ్చు.
కుతర్కంని ఆలోచన లేక ధ్యానము ద్వారా జయించవచ్చు.
విపర్యయ దురాగ్రహంని అత్యంతముగా ఆలోచన మీద ద్యానము ద్వారా జయించవచ్చు.
ఏ పని ఐతే మనకి రాబొయ్యే కాలములో మళ్ళి మళ్ళి చెయ్యాలి ,అనే కోరిక కలగదో అలాంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి.

No comments:

Post a Comment